జి వి ప్రకాశ్ తో కలసి అమెజాన్ ఒరిజినల్ మూవీ పుతమ్ పుదై కాలై మ్యూజిక్ వీడియోను ఆవిష్కరించిన సూపర్ స్టార్ సుప్రియ అమెజాన్ ఒరిజినల్ మూవీ పుతమ్ పుదై కాలై  అఫీషియల్ 5 – ట్రాక్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అనంతరం మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ పుతమ్ పుదై కాలై టైటిల్ సౌండ్ ట్రాక్ ప్రముఖ సంగీత దర్శకుడు జి వి ప్రకాశ్ చే కంపోజ్ చేయబడింది మరియు ప్రేమ, కొత్త ప్రారంభాలు, రెండో అవకాశాలు థీమ్ కేంద్రంగా రూపుదిద్దుకుంది పుతమ్ పుదై కాలై 200కు పైగా దేశాలు మరియు టెరిటరీస్ లలో అక్టోబర్ 16న ప్రదర్శించబడనుంది.

Chennai : 08 October 2020

తాజా మరియు ప్రత్యేక చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.

ముంబై, ఇండియా, 8 అక్టోబర్ 2‌020: రాబోయే అమెజాన్ ఒరిజినల్ తమిళ చిత్రం మూవీ పుతమ్ పుదై కాలై ఆహ్లాదభరిత మ్యూజిక్ వీడియోను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ఆవిష్కరించింది. ఇది షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ సమాహారం.  ఈ అల్బమ్ ఆవిష్కరణను పురస్కరించుకొని సూపర్ స్టార్ సుప్రియ ఈ మ్యూజిక్ వీడియో టైటిల్ ట్రాక్ ను ఆవిష్కరించారు. ఈ ట్రాక్ ప్రముఖ సంగీత దర్శకుడు జి వి ప్రకాశ్ చే కంపోజ్ చేయబడింది. నూతన ఆల్బమ్ వివిధ సందర్భాలకు తగినట్లుగా 5 ట్రాక్ లను కలిగిఉంది. ఇవన్నీ కూడా కొత్త ప్రారంభాలు, స్నేహం, రెండో అవకాశం, ఆశ లాంటివాటిపై ఉంటాయి.  

 మూవీ పుతమ్ పుదై కాలై లో ఐదు వేర్వేరు కథలున్నాయి. టైటిల్ ట్రాక్ ఈ విశిష్ట కథలన్నిటినీ ఒక్కటిగా చేస్తుంది. మొత్తం మీద వీటన్నిటి ప్రధాన థీమ్ సరికొత్త ప్రారంభాలు. ప్రతీ కథ కూడా దేనికదే తనదైన సంగీత శైలిని కలిగి ఉంటుంది. ఈ సినిమా అందించే సందేశాన్ని టైటిల్ ట్రాక్ చాటిచెబుతుంది. 

ఈ ఆంథాలజీ తమిళ సినిమారంగానికి చెందిన ప్రఖ్యాత దర్శకులను ఒక్కటిగా చేసింది. సుహాసిని మణి రత్నం (కాఫీ, ఎనీ వన్ ?)-, సుధ కొంగర (ఇలమై ఇదో ఇదో), గౌతమ్ మీనన్ (అవరుమ్ నానుమ్ / అవళ మ్ నానుమ్), రాజీవ్ మీనన్ (రీ యూనియన్), కార్తీక్ సుబ్బరాజ్ (మిరాకిల్) వీరిలో ఉన్నారు. వీరు విల క్షణ స్టోరీలైన్, క్యారెక్టరైజేసన్, నేరేటివ్ లతో 5 షార్ట్ స్టోరీస్ ను అందిస్తున్నారు. ఇవన్నీ నూతన ప్రారంభా లకు సంబంధించిన అంశం వీటన్నిటినీ ఒక్కటిగా చేస్తుంది.

 Watch the music video / music album here: 

సౌండ్ ట్రాక్ వివరాలు: 

పాట పేరు సంగీత దర్శకత్వం గేయ రచయిత గాయకులు ఇతరాలు
పుతమ్ పుదై కాలై – 

శీర్షిక ట్రాక్

జి.వి. ప్రకాష్ కుమార్ కబెర్ వాసుకి జి.వి. ప్రకాష్ కుమార్ ప్రోగ్రామర్- ఎస్. గణేశన్, సౌండ్ ఇంజనీర్ – యెహోవాసన్ అల్ఘర్
కన్నా తూదు పొ ద గోవింద్ వసంత కార్కీ బొంబాయి జయశ్రీ వేణువు- విష్ణు

పెర్కషన్- శ్రుతిరాజ్

మన్మదన్ నాన్ దానా జి.వి. ప్రకాష్ కుమార్ కబెర్ వాసుకి ఎస్ పి బి చరణ్ ప్రోగ్రామర్- ఎస్. గణేశన్, సౌండ్ ఇంజనీర్ – యెహోవాసన్ అల్ఘర్
Oho Endhan Baby జి.వి. ప్రకాష్ కుమార్ కబెర్ వాసుకి ఎస్ పి బిచరణ్, జి.వి. ప్రకాష్ కుమార్, భవాని శ్రీ  ప్రోగ్రామర్- ఎస్. గణేశన్, సౌండ్ ఇంజనీర్ – యెహోవాసన్ అల్ఘర్
Kulfi Kuchchi జి.వి. ప్రకాష్ కుమార్ కబెర్ వాసుకి జి.వి. ప్రకాష్ కుమార్, భవాని శ్రీ ప్రోగ్రామర్- ఎస్. గణేశన్, సౌండ్ ఇంజనీర్ – యెహోవాసన్ అల్ఘర్
Kannam Adhil Vannam జి.వి. ప్రకాష్ కుమార్ కబెర్ వాసుకి జి.వి. ప్రకాష్ కుమార్, భవాని శ్రీ ప్రోగ్రామర్- ఎస్. గణేశన్, సౌండ్ ఇంజనీర్ – యెహోవాసన్ అల్ఘర్

 

భారతదేశంలో మరియు 200 కుపైగా దేశాలు, టెరిటరీస్ లోని ప్రైమ్ సభ్యులు తమిళ్ అమెజాన్ ఒరిజినల్ మూవీ పుతమ్ పుదై కాలై గ్లోబల్ ప్రీమియర్ ను అక్టోబర్ 16న స్ట్రీమ్ చేయవచ్చు. ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై మాత్రమే.

 ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల జాబితా లోకి పుతమ్ పుదై కాలై కూడా చేరనుంది. వి, సి యు సూన్, గులాబో సితాబో, శకుంతలా దేవి, పొన్ మగల్ వందల్, ఫ్రెంచ్ బిర్యానీ, లా, సూఫియమ్ సుజాతాయమ్, పెంగ్విన్ వంటి భారతీయ సినిమాలతో పాటుగా బ్రీత్ : ఇన్ టు ది షాడోస్,  పాతాళ్ లోక్, ది ఫర్గాటన్ ఆర్మీ – ఆజాదీ కే లియే, ఫోర్ మోర్ షా ట్స్ ప్లీజ్ సీజన్ 1, సీజన్ 2, ,     ది ఫ్యా మిలీ మ్యాన్, మీర్జా పూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 1, సీజన్ 2, మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజి నల్ సిరీస్ లతో పాటుగా   టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ వి న్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.

 ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపక రణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై  పుతమ్ పుదై కాలై  ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు. 

భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్య మవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి:

ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చేస్తుంది. Prime Video.com లో మరింత సమాచారం తెలుసుకోండి.

  • ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి పుతమ్ పుదై కాలై కూడా చేరనుంది. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు.
  • తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ మరియు పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బ్రీత్: ఇంటు ది షాడోస్ చూడవచ్చు. ఎయిర్ టెల్, వోడాఫోన్ ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.  
  • మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హెచ్ డి, హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.
  • ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

error: Content is protected !!