తన రాబోయే మెడికల్ డ్రామా ముంబై డైరీస్ 26/11 ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.
ఫ్రంట్ లైన్ హీరోస్ కు ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ధన్యవాదాలు తెలియజేస్తుంది మరియు నిలిచిఉన్న మావనత్వ స్ఫూర్తిని వేడుక చేస్తుంది
నిఖిల్ అద్వాణి దర్శకత్వం లో ఎమ్మాయ్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్మించిన ముంబై డైరీస్ 26/11 ఊహించని ముప్పు ఎదుర్కొన్న సందర్భంలో పౌరుషంతో పోరు చేసిన ఫ్రంట్ లైన్ హీరోలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది
కొంకణ సేన్ శర్మ, మోహిత్ రైనా, టినా దేశాయ్, శ్రేయా ధన్వంతరి నటించిన ఈ సిరీస్ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కి సంబంధించి బయటకు తెలియన కథ ఇది.
అమెజాన్ ప్రైమ్ వీడియో పై 2021 మార్చిలో ఇది విడుదల కానుంది
తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.
ముంబై, నవంబర్ 26, 2020: భయంకర ముంబై ఉగ్రదాడులు జరిగి 12 ఏళ్లు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని అమెజాన్ ప్రైమ్ వీడియో ధైర్యసాహసాలు ప్రదర్శించిన నాటి ఫ్రంట్ లైన్ హీరోలకు వందనాలు తెలియజేస్తోంది మరియు తన రాబోయే అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ముంబై డైరీస్ 26/11 ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది. నిఖిల్ అద్వాణి దర్శకత్వం లో ఎమ్మాయ్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్మించిన ఈ మెడికల్ డ్రామాలో కొంకణ సేన్ శర్మ, మోహిత్ రైనా, టినా దేశాయ్, శ్రేయా ధన్వంతరి ముఖ్యపాత్రల్లో నటించారు. నిఖిల్ గోన్సాల్వ్స్ తో కలసి నిఖిల్ అద్వాణీ దీనికి దర్శకత్వం వహించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో పై 2021 మార్చిలో ఇది విడుదల కానుంది. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ముంబై డైరీస్ 26/11 ఒక హాస్పిటల్ ప్రధానంగా రూపుదిద్దుకుంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కి సంబంధించి బయటకు తెలియన కథ ఇది. దాడులో గాయపడిన వారిని కాపాడేందుకు అవిశ్రాంతంగా చేసిన పోరాటానికి దృశ్యరూపం. ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ పై ఏకకాలంలో 200 దేశాలు, టెరిటరీస్ లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ మాట్లాడుతూ, ‘‘ముంబై ఉగ్రదాడుల కాళరాత్రి ప్రతి భారతీయుడి మదిలోనూ నిలిచిపోతుంది. ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన నాటి వీరులందరికీ ముంబై డైరీస్ 26/11 నివాళి ప్రకటిస్తుంది. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంది. వారి ధైర్యసాహసాలకు, త్యాగాలకు నివాళిగా మేము ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరిస్తున్నాం. ముంబై స్ఫూర్తికి వందనం ఈ షో. 26/11 బయటపడని కథలను అందిం చేందుకు గాను భారతదేశ అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన నిఖిల్ అద్వాణితో కలసి మేమెంతో సంతోషిస్తు న్నాం’’ అని అన్నారు.
ఈ సందర్భంగా నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘ముంబైవాసులం అంతా తరచూ మాట్లాడుకుంటుం టాం…..యావత్ నగరాన్ని కుదిపివేసిన ఆ రాత్రి సమయంలో మీరు ఎక్కడ ఉండి ఉన్నారని. ఈ అంశంపై ఎన్నో షోలు, సినిమాలు వచ్చాయి. అవేవీ కూడా డాక్టర్ల వైపు పరిస్థితి గురించి చూపలేదు. ఈ మెడికల్ డ్రామాతో మానవత్వ స్ఫూర్తిని చాటిచెప్పాలని, ధైర్యవంతులైన వైద్యులను ప్రముఖంగా గుర్తించాలన్నది మా లక్ష్యం’’ అని అన్నారు.
Link to the first look video: https://www.youtube.com/watch?v=juQtFqW2eb8&feature=youtu.be
ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ముంబై డైరీస్ 26/11 కూడా చేరనుంది. గులాబో సితాబో, శకుంతలా దేవి, పొన్ మగల్ వందల్, ఫ్రెంచ్ బిర్యానీ, లా, సూఫియం సుజాతాయమ్, వి, సి యు సూన్, సూరారాయ్ పొట్రు, భీమసేన నల మహరాజా వంటి పెంగ్విన్ వంటి భారతీయ సినిమాలతో పాటుగా బ్రీత్: ఇన్ టు ది షాడోస్, బాండిష్ బాండిట్స్, పాతాళ్ లోక్, ది ఫర్గాటన్ ఆర్మీ – ఆజాదీ కే లియే, ఫోర్ మోర్ షా ట్స్ ప్లీజ్ సీజన్ 1, సీజన్ 2, ది ఫ్యా మిలీ మ్యాన్, మీర్జా పూర్ సీజన్ 1, సీజన్ 2, ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 1, సీజన్ 2, మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజి నల్ సిరీస్ ఉన్నాయి. బోరట్ : సబ్ సీక్వెంట్ మూవీ ఫిల్మ్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ వి న్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ను కూడా ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.
ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపక రణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై ముంబై డైరీస్ 26/11 ను ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్య మవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి:
ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చేస్తుంది. Prime Video.com లో మరింత సమాచారం తెలుసుకోండి.
- ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ముంబై డైరీస్ 26/11 కూడా చేరనుంది. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు.
- తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ మరియు పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా సన్స్ ఆఫ్ ది సాయిల్ : జైపూర్ పింక్ పాంథర్స్ చూడవచ్చు. ఎయిర్ టెల్, వోడాఫోన్ ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
- మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హెచ్ డి, హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.
- ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/prime లో మరి న్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.
—
SOCIAL MEDIA HANDLES:
@PrimeVideoIN
PUBLICITY CONTACT:




