ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జ్యోతిక నటించిన కుటుంబకథా చిత్రం రక్తం సంబంధం ట్రైలరును ఈ పండగ వేడుకల సందర్భంగా విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో .
Chennai 08 October 2021
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జ్యోతిక నటించిన కుటుంబకథా చిత్రం రక్తం సంబంధం ట్రైలరును ఈ పండగ వేడుకల సందర్భంగా విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇద్దరు తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని ఎంతో అందంగా మల్చిన రక్తసంబంధం జ్యోతిక నటించిన 50 చిత్రం
జ్యోతిక-సూర్య నిర్మించిన రక్తసంబంధం చిత్రానికి రచన, దర్శకత్వం ఎరా శరవణన్. ఈ చిత్రం తెలుగు, తమిళం (ఉడాన్‌పిరప్పే) వెర్షన్లలో దసరా సంర్బంగా అక్టోబర్ 14, 2021న 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా విడుదల చేస్తోంది
కేవలం రూ.999 వార్షిక సభ్యత్వ రుసుముతో సరికొత్త, ప్రత్యేకమైన చిత్రాలు, టీవీ షోలు, స్టాండ్ అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా యాడ్స్ రహిత ఫ్రీ-మ్యూజిక్, అనేక ఉత్పత్తుల ఉచిత, వేగవంతమైన డెలివరీ, టాప్ డీల్స్‌కు ముందస్తు ప్రవేశం, ప్రైమ్ రీడింగ్ ద్వారా అపరిమిత రీడింగ్, ప్రైమ్ గేమింగ్ ద్వారా మొబైల్ గేమింగ్ వంటివి అందిస్తూ మీ డబ్బుకు ఊహించని విలువను సమకూర్చుతోంది అమెజాన్ ప్రైమ్. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా అమెజాన్‌కు చెందిన భారీ కేటలాగ్‌లోని నాణ్యమైన కంటెంట్‌ను కూడా వినియోగదారులు చూడవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనేది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న సింగిల్ యూజర్, మొబైల్‌లో మాత్రమే పనిచేసే ప్లాన్.
MUMBAI, INDIA, 4th October 2021: జ్యోతిక నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం రక్తసంబంధం క్రేజ్‌ను మరింత పెంచుతూ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. తోబుట్టువుల మధ్య ప్రేమ, కుటుంబబంధం, అనుబంధాలను ఎంతో భావోద్వేగాలతో చూపుతుంది ఈ చిత్రం. ఎరా శరవణన్ రచన, దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో జ్యోతిక, శశికుమార్, సముద్రఖని, సూరి, కలైరాసన్ నటించారు. ఈ చిత్రం తమిళం (ఉడాన్‌పిరప్పే), తెలుగులో ఆక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో విడుదల కానుంది. జ్యోతిక-సూర్యల 2డి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రైమ్ వీడియో సర్వీస్ మధ్య కుదిరిన ఒప్పంందంలో భాగా విడుదలవుతున్న రెండో డీటీఎస్ చిత్రం రక్తసంబంధం.
తమిళనాడులోని పుదుక్కొట్టే జిల్లాకు మనల్ని తీసుకెళ్లే ఈ ట్రైలర్ ఇద్దరు తోబుట్టువులు వైరావన్ (శశికుమార్), మాతంగి (జ్యోతిక) కథను చూపుతుంది. ఏ విధంగానైనా న్యాయాన్ని పొందాలన్నది వైరావన్ ఆలోచన అయితే ఏదైనా చట్టప్రకారమే జరగాలని ఆకాంక్షించే వ్యక్తి జ్యోతిక భర్త సద్గుణం (సముద్రఖని). కాలం గడిచే కొద్ది ఈ విభేదాలు తీవ్రమవుతున్న వేళ కుటుంబాలను సమైక్యంగా ఉంచాలనే ఏకైక లక్ష్యం వారిని ముందుకు నడిపిస్తుంది. మరి వాళ్లు ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తారా? ప్రేమ, హస్యం, నాటకీయత కలబోసిన రక్తసంబంధం ఈ దసరా వేళ కుటుంబాలకు కనులపండువగా ఉండనుంది.
చిత్రం విడుదల సందర్భంగా నటి, నిర్మాత జ్యోతిక ఆనందాన్ని పంచుకుంటూ, “కుటుంబం, అనుబంధాలన్నవి ఎప్పుడు నా అతి ముఖ్యమే. ఈ కథ నాకు వివరించినప్పుడు, ఇందులో భాగం కావాలని నేను అనుకున్నాను. అద్భుతమైన నైపుణ్యం కలిగిన తారాగణంతో కలిసి పనిచేయడం నిజంగా ఒక మరుపురాని అనుభూతి. అంతా ఎంతో ప్రేమతో, ఇష్టంగా దీని కోసం శ్రమించారు. రక్తసంబంధం నా 50వ చిత్రం, ఇన్నాళ్లుగా నాపై ప్రేమను చూపిన అభిమానులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆక్టోబర్ 14, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ చిత్రానికి వచ్చే స్పందన తెలుసుకునేందుకు నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నారు” అన్నారు.
2డి ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు, నిర్మాత & నటుడు సూర్య మాట్లాడుతూ, “మా ప్రత్యేక చిత్రం రక్తసంబంధానికి విశ్వసనీయ స్ట్రీమింగ్ భాగస్వామిగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. హృదయాలను కదిలించే చిత్రం. ఇందులోని పాత్రధారులు అద్భుతమైన నటను ప్రదర్శించారు. ఇది భారతదేశంలోనే కాదు వెలుపల కూడా ప్రేక్షుకులు ఆదరిస్తారని, ఈ దసరా వేళ కుటుంబాలను కలుపుకుందని అనుకుంటున్నాను” అన్నారు.
రక్తసంబంధాన్ని చిత్రానికి నిర్మాతలు జ్యోతిక-సూర్య, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, సినిమాటోగ్రఫీ అందించిన వారు వేల్‌రాజ్, ఎడిటర్ ఆంటోని ఎల్ రూబెన్. సంగీతం డి.ఇమ్మామ్.
XXX
Raktha Sambandham will join the thousands of TV shows and movies from Hollywood and Bollywood in the Prime Video catalogue. These include Indian-produced Amazon Original series Mumbai Diaries 26/11, The Family Man, Comicstaan, Breathe: Into The Shadows, Bandish Bandits, Paatal Lok, Mirzapur, The Forgotten Army – Azaadi Ke Liye, Sons of the Soil: Jaipur Pink Panthers, Four More Shots Please, Made In Heaven, and Inside Edge, Indian films such as Shershaah, Toofaan, Sherni, Coolie No. 1, Unpaused , Gulabo Sitabo, Durgamati, Chhalaang, Shakuntala Devi, Sarpatta Parambarai, Putham Pudhu Kaalai, Soorari Potru, Ponmagal Vandhal, French Biriyani, Law, Sufiyum Sujatayum, Penguin, Nishabdham, Maara, V, CU Soon, Bheema Sena Nala Maharaja, Drishyam 2, Halal Love Story, Middle Class Melodies, Hello Charlie, Malik, Narappa among others and the award-winning and critically acclaimed global Amazon Originals like Cinderella, Without Remorse, The Tomorrow War, Borat Subsequent Moviefilm, Tom Clancy’s Jack Ryan, The Boys, Hunters, Cruel Summer, Fleabag, and The Marvelous Mrs. Maisel. All this is available at no extra cost for Amazon Prime members. The service includes titles in Hindi, Marathi, Gujarati, Tamil, Telugu, Kannada, Malayalam, Punjabi, and Bengali.
Prime members will be able to watch Raktha Sambandham anywhere and anytime on the Prime Video app for smart TVs, mobile devices, Fire TV, Fire TV stick, Fire tablets, Apple TV, etc. In the Prime Video app, Prime members can download episodes on their mobile devices and tablets and watch anywhere offline at no additional cost. Prime Video is available in India at no extra cost with Prime membership for just ₹999 annually or ₹129 monthly, new customers can find out more at www.amazon.in/prime and subscribe to a free 30-day trial.
ABOUT AMAZON PRIME VIDEO
Prime Video is a premium streaming service that offers Prime members a collection of award-winning Amazon Original series, thousands of movies, and TV shows—all with the ease of finding what they love to watch in one place. Find out more at PrimeVideo.com.
- Included with Prime Video: Thousands of acclaimed TV shows and movies across languages and geographies, including Indian films such as Shershaah, Toofaan, Coolie No. 1, Gulabo Sitabo, Shakuntala Devi, Sherni, Durgamati, Chhalaang, Hello Charlie, Cold Case, Narappa, Sara’s, Sarpatta Parambarai, Kuruthi, #HOME, Tuck Jagadish and more along with Indian-produced Amazon Original series like Mumbai Diaries 26/11, The Last Hour, Paatal Lok, Bandish Bandits, Breathe, Comicstaan Semma Comedy Pa, The Family Man, Mirzapur, Inside Edge and Made In Heaven amongst others. Also included are popular global Amazon Originals like The Tomorrow War, Coming 2 America, Cinderella, Borat Subsequent Moviefilm, Without Remorse, American Gods, One Night in Miami, Tom Clancy’s Jack Ryan, The Boys, Hunters, Cruel Summer, Fleabag, The Marvelous Mrs. Maisel and many more, available for unlimited streaming as part of a Prime membership. Prime Video includes content across Hindi, Marathi, Gujarati, Tamil, Telugu, Kannada, Malayalam, Punjabi and Bengali.
- Instant Access: Prime Members can watch anywhere, anytime on the Prime Video app for smart TVs, mobile devices, Fire TV, Fire TV stick, Fire tablets, Apple TV and multiple gaming devices. Prime Video is also available to consumers through Airtel and Vodafone pre-paid and post-paid subscription plans. In the Prime Video app, Prime members can download episodes on their mobile devices and tablets and watch anywhere offline at no additional cost.
- Enhanced experiences: Make the most of every viewing with 4K Ultra HD- and High Dynamic Range (HDR)-compatible content. Go behind the scenes of your favourite movies and TV shows with exclusive X-Ray access, powered by IMDb. Save it for later with select mobile downloads for offline viewing.
- Included with Prime: Prime Video is available in India at no extra cost with Prime membership for just ₹999 annually or ₹129 monthly, new customers can find out more at www.amazon.in/prime and subscribe to a free 30-day trial.
SOCIAL MEDIA HANDLES:
@PrimeVideoIN
LEAD COMMUNICATIONS CONTACT:











