ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం మహాన్ ఫిబ్రవరి 10న ప్రైమ్ వీడియోలో విడుదల
చెన్నై 25 జనవరి 2022
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం మహాన్ ఫిబ్రవరి 10న ప్రైమ్ వీడియోలో విడుదల
విక్రమ్ నటించిన మహాన్ చిత్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ దీన్ని నిర్మించారు. ఇందులో ఇతర కీలక పాత్రధారులు ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్,
ప్రైమ్ సభ్యులు ఫిబ్రవరి 10 నుంచి తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు
అమెజాన్ ప్రైమ్ అందిస్తుంది అపరిమితమైన సరికొత్త ప్రత్యేకమైన చిత్రాలు, టీవీ షోలు, స్టాండ్ అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్ స్ట్రీమింగ్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా యాడ్స్ రహిత ఫ్రీ-మ్యూజిక్, అనేక ఉత్పత్తుల ఉచిత, వేగవంతమైన డెలివరీ, టాప్ డీల్స్‌కు ముందస్తు ప్రవేశం, ప్రైమ్ రీడింగ్ ద్వారా అపరిమిత రీడింగ్, ప్రైమ్ గేమింగ్ ద్వారా మొబైల్ గేమింగ్ వంటివి అందుకోవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకొని కస్టమర్లు మహాన్ చిత్రాన్ని చూడవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనేది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న సింగిల్ యూజర్, మొబైల్లో మాత్రమే పనిచేసే ప్లాన్.
ముంబయి, ఇండియా—24 జనవరి, 2022—భారతదేశం అమితంగా ప్రేమించే వినోద వేదిక ప్రైమ్ వీడియో, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ యాక్షన్ చిత్రం మహాన్ విడుదల తేదీని నేడు ప్రకటించింది. లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఒక సాధారణ వ్యక్తి, అతని చుట్టుపక్కల ఉండేవారి జీవితాలను సంపూర్ణంగా మార్చేసిన ఘటనలను చూపుతుంది. మహాన్ చిత్రంలో తండ్రి కొడుకులు విక్రమ్, ధ్రువ్ విక్రమ్ మొదటిసారిగా కలిసి నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో బాబీ సింహా, సిమ్రన్ నటించారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రైమ్ వీడియోలో మాత్రమే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ చూడవచ్చు. కన్నడలో ఈ చిత్రానికి మహా పురుష్ అనే టైటిల్ పెట్టనున్నారు
వ్యక్తిగత స్వేచ్ఛను అన్వేషిస్తూ సైద్ధాంతిక జీవన మార్గం నుంచి పక్కకు వెళ్తున్న వ్యక్తిని అతని కుటుంబం విడిచిపెడుతుంది. తన లక్ష్యాలను సాధించినప్పుడు అతను తన జీవితంలో తన కొడుకును కోల్పోయిన విషయాన్ని గ్రహిస్తాడు. కోటీశ్వరుడు కావాలనే కలను సాకారం చేసుకున్న ఆ వ్యక్తికి జీవితం తండ్రిగా నిలిచేందుకు మరో అవకాశం ఇస్తుందా? క్లుప్తంగా మహాన్ చిత్ర కథ ఇది. థ్రిల్లింగ్, యాక్షన్ నిండిన ఈ చిత్రం జీవితంలో చోటుచేసుకునే ఊహించని ఘటనలను చూపుతుంది.
“ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం మహాన్‌ను ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండటం మాకు సంతోషం కలిగిస్తోంది” అన్నారు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ లైసెన్సింగ్ హెడ్ మనీశ్ మేన్ఘాని. “అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల అద్భుత నటన, మలుపులు, మెలికలతో కూడిన కథ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది. యాక్షన్‌తో కూడిన ఈ వినోదాత్మక చిత్రాన్ని మా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు లలిత్ కుమార్, కార్తిక్ సుబ్బరాజుతో కలిసి పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు.
“ప్రైమ్ వీడియోలో మహాన్ విడుదల అవుతుండటం నాకు ఎంతో ఉత్సాహన్ని ఇస్తోంది. ఆసాంతంర యాక్షన్, డ్రామ్, భావోద్వేగాలతో నింపి అద్భుతంగా దీన్ని కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించారు. అత్యంత ప్రతిభావంతులైన అద్భుతమైన తారాగణం అందించిన చక్కని నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అన్నారు నిర్మాత లలిత్ కుమార్. ఫిబ్రవరి 10న, మహాన్ చిత్రం 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రేక్షకుల ముందుకు వస్తుండటాన్ని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.”
ప్రైమ్ వీడియో క్యాటలాగ్‌లో ఉన్న వేలాది హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, టీవీ షోల సరసన మహాన్ చేరనుంది. ఇందులో ఇండియాలో నిర్మించిన అమెజాన్ ఒరిజినల్ సీరిస్ ముంబయి డైరీస్, ది ఫ్యామిలీ మ్యాన్, కామికిస్తాన్ సెమ్మా కామెడీ పా, బ్రీథ్: ఇంటూ ది షాడోస్, బందిష్ బాండిట్స్, పాతాళ్ లోక్, తాండవ్, మీర్జాపూర్ సీజన్ 1 & 2, ది ఫర్గాటెన్ ఆర్మీ- ఆజాదీ కే లియే, సన్స్ ఆఫ్ ది సాయిల్: జైపూర్ పింక్ పాంథర్స్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, మేడిన్ ఇన్ హెవెన్, ఇన్సైడ్ ఎడ్జ్ వంటివి ఉన్నాయి. అలాగే భారతీయ చిత్రాలు కూలీ నెం.1, గులాబో సీతాబో, దుర్గామతి, ఛలాంగ్, శకుంతలా దేవి, జై భీమ్, పొన్మగల్ వందల్, ఫ్రెంచ్ బిరియాని, లా, సూఫీయుం సుజాతయుం, పెంగ్విన్, నిశ్శబ్ధం, మారా, వి. సీ యూ సూన్, సూరారై పొట్రు, భీమసేన నలమహారాజా, దృశ్యం 2, హాలాల్ లవ్‌స్టోరీ, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుదం పుదు కాలాయ్, అన్పాజ్డ్. అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందిన అమెజాన్ ఒరిజినల్స్ బొరాట్ సబ్సీక్వెంట్ మూవీ ఫిల్మ్, ది వీల్ ఆఫ్ టైమ్, టామ్ క్లాన్సీ నటించిన జాక్ రేయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లీబ్యాగ్, ది మార్వెలెస్ మిసెస్ మిషల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషల చిత్రాలు కూడా ఉన్నాయి.
ప్రైమ్ సభ్యులు మహాన్ చిత్రాన్ని ప్రైమ్ వీడియో ఆప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ డివైసులు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ ట్యాబ్లెట్లు, యాపిల్ టీవీ మొదలైన వాటిల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్లు డౌన్లోడ్ చేసుకొని తమ మొబైల్స్, ట్యాబ్లెట్లలోఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఎక్కడైనా ఆఫ్లైన్లోనూ చూడవచ్చు. ₹1499 వార్షిక రుసుము లేదా ₹179 నెల రుసుముతో ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు ప్రైమ్ వీడియో పొందవచ్చు. కొత్త కస్టమర్లు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ww.amazon.in/prime సందర్శించి 30 రోజుల ఫ్రీ ట్రయల్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి
ప్రైమ్ వీడియో అన్నది ప్రైమ్ సభ్యులకు అందిస్తున్న ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. అవార్డులు సాధించిన అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌తో పాటు వేలాది సినిమాలు, టీవీ షోల భాండగారం ఇది. ఒకే చోట అందుబాటులో ఉండే వీటిని ఇష్టపడేవారు సులభంగా వెదుక్కోవచ్చు. PrimeVideo.com లో మరింత తెలుసుకోండి.
- ప్రైమ్ వీడియోలో ఉండేవి: షేర్ షా, తూఫాన్, సర్దార్ ఉధం సింగ్, కూలీ నెం. 1, గులాబో సీతాబో, శకుంతాల దేవి, షేర్ని, దుర్గామతి, చలాంగ్, హాలో చార్లి, కోల్డ్ కేస్, నారప్ప, సారాస్, సర్పట పరంపరై, కురుతి, #HOME, టక్ జగదీశ్, సహ భారత్‌లో నిర్మించిన అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ముంబయి డైరీస్ 26/11. ది లాస్ట్ అవర్, పాతాళ్ లోక్, బందిష్ బాండిట్స్, బ్రీథ్, కామికిస్తాన్ సెమ్మా కామెడీ పా, ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్సైడ్ ఎడ్జ్, మేడిన్ ఇన్ హెవెన్ వంటి వివిధ భాషలు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన భారతీయ చిత్రాలు, ప్రశంసలు పొందిన వేలాది టీవీ షోలు ఉన్నాయి. ఇవే కాకుండా. ప్రపంచ ఖ్యాతిగాంచిన అమెజాన్ ఒరిజనల్స్ టూమారో వార్, కమింగ్ 2 అమెరికా, సిండ్రెల్లా, బొరాట్ ది సబ్సీక్వెంట్ మూవీ ఫిల్మ్, వితౌట్ రిమోర్స్, ది వీల్ ఆఫ్ టైమ్, అమెరికన్ గాడ్స్, వన్ నైట్ ఇన్ మాయామి, టామ్ క్లాన్సీ జాక్ రేయాన్, ది బాయ్స్, హంటర్స్, క్రూయల్ సమ్మర్, ఫ్లీబ్యాగ్, ది మార్వెలెస్ మిసెస్ మైసెల్ వంటివి ఎన్నో ప్రైమ్ మెంబర్‌షిప్‌లో భాగంగా అపరిమిత స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ వీడియోలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషల చిత్రాలు కూడా ఉన్నాయి.
- తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో ఆప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ డివైసులు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ ట్యాబ్లెట్లు, యాపిల్ టీవీ, మల్టీపుల్ గేమింగ్ డివైసుల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ఎయిర్టెల్, వొడాఫోన్ ప్రీ-పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లానుల ద్వారా కూడా ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్లను తమ మొబైల్స్, ట్యాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చూడవచ్చు.
- మెరుగైన అనుభూతి: 4K అల్ట్రా హెచ్డీ, హై డైనమిక్ రేంజ్ (హెచ్డీఆర్) కంపాటిబుల్ కంటెంట్ చక్కగా వీక్షించండి. మీకు నచ్చిన సినిమాలు, టీవీ షోలకు సంబంధించి తెర వెనుక విషయాలను ఐఎండీబి అందించే ఎక్స్‌రే యాక్సెస్ ద్వారా తెలుసుకోండి. ఆఫ్‌లైన్‌లో వాటిని వీక్షించేందుకు ఎంపిక చేసిన మొబైల్స్‌లో
డౌన్లోడ్ చేసుకోండి.
- ప్రైమ్‌తో ఉండేవి: ఏడాదికి కేవలం ₹1499 లేదా నెలకు ₹179 లెక్కన భారత్‌లో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ప్రైమ్ వీడియో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లు మరింత తెలుసుకునేందుకు www.amazon.in/prime సందర్శించి సబ్‌స్క్రైబ్ చేసి 30 రోజుల ఉచిత ట్రయల్ పొందవచ్చు.
సోషల్ మీడియా హ్యాండిల్స్:
@PrimeVideoIN
లీడ్స్ కమ్యూనికేషన్స్ కాంటాక్ట్:










