5 భాషలలో 14 ఎంతగానో ఎదురుచూడబడుతున్న సీరీస్ మరియు చిత్రాలతో ప్రైమ్ డే 2024 కొరకు ప్రైమ్ వీడియో బ్లాక్‌బస్టర్ ఎంటర్టెయిన్మెంట్ లైన్-అప్ ను ప్రకటించింది !
5 భాషలలో 14 ఎంతగానో ఎదురుచూడబడుతున్న సీరీస్ మరియు చిత్రాలతో ప్రైమ్ డే 2024 కొరకు ప్రైమ్ వీడియో బ్లాక్‌బస్టర్ ఎంటర్టెయిన్మెంట్ లైన్-అప్ ను ప్రకటించింది !
చెన్నై 05 జూలై 2024 భారతదేశములోని ప్రైమ్ సభ్యులు కొత్త ఛానల్స్ మరియు ప్రైమ్ వీడియో ఛానల్స్ పై భాగస్వాముల నుండి ఎంపికచేయబడిన సబ్స్క్రిప్షన్స్ పై అద్భుతమైన డిస్కౌంట్స్ తోపాటు జులై 20 మరియు 21 ప్రైమ్ డే 2024 వరకు తాజా మరియు ఎంతగానో-ఎదురుచూడబడుతున్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ చిత్రాలు మరియు సీరీస్ లను ఆనందించవచ్చు
ముంబై— జులై 2, 2024— భారతదేశపు అత్యంత ప్రియమైన వినోదాల గమ్యస్థానము, ప్రైమ్ వీడియో జులై 20 మరియు 21 నాటి ప్రైమ్ డే 2024 కొరకు ప్రైమ్ సభ్యుల కొరకు 5 భాషలలో 14 ఎంతగానో ఎదురుచూడబడుతున్న భారతీయ మరియు అంతర్జాతీయ సీరీస్ మరియు చిత్రాల పట్టికను విడుదల చేసింది. వినియోగదారులు మీర్జాపూర్ సింహాససం కొరకు పోరు మరింత ఉధృతంగా ఉండే మెగా భారతీయ ఒరిజినల్ సీరీస్ మూర్జాపూర్ (హిందీ) సీజన్ 3 మరియు ప్రతి వారం ప్రైమ్ డే వరకు కొత్త ఎపిసోడ్స్ విడుదల అయ్యే ప్రపంచవ్యాప్త బ్లాక్ బస్టర్ ఒరిజినల్ సీరీస్ ది బాయ్స్ (ఇంగ్లీష్) సీజన్ 4 ని జులై 5న ప్రీమియర్ గా ఆనందించవచ్చు. దేశము నలుమూలలలో రెండు సీరీస్ లు అనేక భారతీయ భాషలలో సబ్‌టైటిల్స్ తో మరియు డబ్స్ తో అందుబాటులో ఉండగా, వినియోగదారులు తమకు ఇష్టమైన బ్లాక్‌బస్టర్ షోలను ఆనందించవచ్చు.
తన వృత్తిలో చివరి పన్నెండు రోజులలో రోజర్ ఫెడరర్ ను ఫాలో అయ్యే డాక్యుమెంటరీ ఫెడరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ (ఇంగ్లీష్), డిస్టోపియా థ్రిల్లర్ సివిల్ వార్ (ఇంగ్లీష్), సోషల్ డ్రామా పిటి సర్ (తమిళం), విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాచ్ గా ఘుమా (మరాఠి), క్రైమ్ కామిడి గం గం గణేషా (తెలుగు), చారిత్రాత్మక ఒరిజినల్ సీరీస్ మై లేడి హేన్ (ఇంగ్లీష్), కామిడి డ్రామా శర్మాజీ కి బేటి (హింది) మరియు యాక్షన్ కామిడి ఇంగా నాన్ తాన్ కింగు (తమిళం) వంటి ఎదురుచూడబడుతున్న చిత్రలు మరియు సీరీస్ తో ప్రైమ్ డే వేడుకలు ప్రైమ్ వీడియో పై కొన్ని వారాల ముందుగానే ప్రారంభం అయ్యాయి. ఈ అధ్బుతమైన చిత్రాలు మరియు సీరీస్ అన్నీ ప్రైమ్ వీడియోపై వీక్షించుటకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ప్రైమ్ డే వేడుకలు ఇక్కడే ముగియవు, ఎందుకంటే ప్రైమ్ వీడియో యాక్షన్ థ్రిల్లర్ చిత్రము గరుడన్ (తమిళం), రోమ్కోమ్ స్పేస్ కాడెట్ (ఇంగ్లీష్) మరియు స్పై కామెడీ మై స్పై: ది ఇటర్నల్ సిటి (ఇంగ్లీష్) యొక్క ప్రీమియర్ ప్రసారానికి కూడా సిద్ధం అయ్యింది.
అంతేకాదు, ప్రైమ్ డే కొరకు, ప్రైమ్ వీడియో తన ప్రైమ్ వీడియో ఛానల్స్ పై క్రంచీరోల్ ను ప్రారంభించింది, దీని ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన ఆనిమే కంటెంట్ ను కేవలం నెలకు ఐఎన్ఆర్ 79 యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్ తో చూడవచ్చు. అదనంగా, ప్రైమ్ సభ్యులు ఎంజిఎం+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సోని పిక్చర్స్ స్ట్రీమ్, హోయ్‌చోయ్, మనోరమమ్యాక్స్, ముబి, విఆర్ఓటిటి తో సహా ప్రైమ్ వీడియో ఛానల్స్ పై ఇతర ప్రముఖ వీడియో ప్రసార సేవల యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్స్ కొనుగోలు చేసే సమయములో 50% వరకు డిస్కౌంట్ ను అందుకోవచ్చు. ప్రైమ్ వీడియో ఛానల్స్ తో, ప్రైమ్ సభ్యులు మరిన్ని షోలు మరియు చిత్రాలను చూడవచ్చు, సమస్యా రహిత లాగిన్ మరియు బిల్లింగ్ ను అనుభవించవచ్చు, ఎక్స్-రే, సింగిల్ వాచ్‌లిస్ట్ వంటి అన్ని ప్రైమ్ వీడియో విశేషతలను ఆనందించవచ్చు మరియు అనేక ఓటిటి సర్వీసులలో ఆఫ్‌లైన్ వీక్షణ కొరకు లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రీమియర్ తేదీలతో షోలు మరియు చిత్రాల సూచిక:
షో/చిత్రము | ఒరిజినల్ భాష | ప్రీమియర్ తేది |
ది బ్యాస్ (సీజన్ 4) | ఇంగ్లీష్ | జులై 18, 2024 వరకు ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ తో 13 జూన్ 2024 |
ఫెడరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ | ఇంగ్లీష్ | 20 జూన్ 2024 |
గం గం గణేశా | తెలుగు | 20 జూన్ 2024 |
పిటి సర్ | తమిళం | 21 జూన్ 2024 |
నాచ్ గా ఘుమా | మరాఠి | 21 జూన్ 2024 |
మై లేడి జేన్ | ఇంగ్లీష్ | 27 జూన్ 2024 |
సివిల్ వార్ | ఇంగ్లీష్ | 28 జూన్ 2024 |
శర్మాజీ కి బేటి | హిందీ | 28 జూన్ 2024 |
ఇంగా నాన్ తాన్ కింగు | తమిళం | 28 జూన్ 2024 |
సత్యభామ | తెలుగు | 28 జూన్ 2024 |
గరుడన్ | తమిళం | 3 జులై 2024 |
స్పేస్ కాడెట్ | ఇంగ్లీష్ | 4 జులై 2024 |
మీర్జాపూర్ (సీజన్ 3) | హిందీ | 5 జులై 2024 |
మై స్పై: ది ఇటర్నల్ సిటి | ఇంగ్లీష్ | 18 జులై 2024 |
జులై 20 & 21, 2024 నాడు ఎంతగానో ఎదురుచూడబడుతున్న ప్రైమ్ డే తో అమెజాన్ ఇండియా తిరిగి వచ్చింది. ప్రైమ్ సభ్యులు ఎక్కువ పొదుపు, గొప్ప డీల్స్, ప్రముఖ బ్రాండ్స్ నుండి కొత్త విడుదలలు, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు, బ్లాక్‌బస్టర్ వినోదము మరియు మరెన్నో అద్భుతాలతో ఆనందాన్ని పొందవచ్చు. ప్రైమ్ డే సమయములో, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఎస్బిఐ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి చెల్లింపులు మరియు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఎస్బిఐ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈఎంఐ లావాదేవీలపై 10% సేవింగ్స్ తో భారీగా ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ఒకే సభ్యత్వముపై ప్రైమ్ షాపింగ్, సేవింగ్స్ మరియు వినోదాలలో ఉత్తమమైనవాటిని అందించడము, తమ కో-బ్రాండెడ్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేయబడే అన్ని కొనుగోళ్ళపై 5% క్యాష్‌బ్యాక్, ప్రత్యేక డీల్స్ కొరకు యాక్సెస్, ప్రైమ్ డే వంటి మా షాపింగ్ ఈవెంట్స్ కు ప్రారంభ మరియు ప్రత్యేక యాక్సెస్ ను అందిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని ప్రతిరోజు మరింత మెరుగ్గా చేయటానికి రూపొందించబడింది. మీరు ఇంకా సభ్యులు కాలేదా? ప్రైమ్ వీడియోతో అవార్డ్-గెలుచుకున్న చిత్రాలు & టివి షోల ఉచిత మరియు వేగవంతమైన డెలివరీ, అమెజాన్ మ్యూజిక్ తో 100 మిలియన్ పైగా పాటలు, యాడ్-ఫ్రీ మరియు ఓవర్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్స్ కు అపరిమిత యాక్సెస్, ప్రైమ్ రీడింగ్ తో 3,000 పైగా ఈ-బుక్స్, మ్యాగజైన్స్ మరియు కామిక్స్ యొక్క ఉచిత రొటేటింగ్ ఎంపికలు మరియు ప్రైమ్ గేమింగ్ తో నెలవారి ఫ్రీ-ఇన్ గేమ్ కంటెంట్ మరియు ప్రయోజనాలు వంటి ప్రైమ్ ప్రయోజనాలను ఆనందించటానికి ఏడాదికి రూ. 1,499 ప్రీమియంతో ప్రైమ్ లో, ఏడాదికి రూ 799 తో ప్రైమ్ లైట్ మరియు amazon.in/prime వద్ద ఏడాదికి రూ. 399తో ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ లో చేరండి